మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Varahi Devi Stavam – శ్రీ వారాహీ దేవి స్తవం


శ్రీ వారాహీ దేవి స్తవం

ధ్యానం –
ఐంకారద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాం
దుష్టారాతిజనాక్షి వక్త్రకరపదస్తంభినీం జృంభిణీమ్ |
లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాలాకృతిం
వార్తాలీం ప్రణతోఽస్మి సంతతమహం ఘోణిం రథోపస్థితామ్ ||

శ్రీకిరిరథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపామ్ |
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబామ్ || 1 ||

వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తామ్ |
కవచాస్త్రానలజాయాయతరూపాం నౌమి శుద్ధవారాహీమ్ || 2 ||

స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ |
నతజనశుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందామ్ || 3 ||

పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబామ్ |
అంచితమణిమయభూషాం చింతితఫలదాం నమామి వారాహీమ్ || 4 ||

విఘ్నాపన్నిర్మూలన విద్యేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ |
సకలజగత్సంస్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయే || 5 ||

దశవర్ణరూపమనువర విశదాం తురగాధిరాజసంరూఢామ్ |
శుభదాం దివ్యజగత్త్రయవాసినీం సుఖదాయినీం సదా కలయే || 6 ||

ఉద్ధత్రీక్ష్మాం జలనిధి మగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోళామ్ |
భక్తనదిమోదమానాం ఉన్మత్తాకార భైరవీం వందే || 7 ||

సప్తదశాక్షరరూపాం సప్తోదధిపీఠమధ్యగాం దివ్యామ్ |
భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీం పరాం వందే || 8 ||

నీలతురగాధిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతామ్ |
నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయామ్ || 9 ||

సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యామ్ |
సులలితతన్వీం నీలాం కలయే పశువర్గ మోహినీం దేవీమ్ || 10 ||

వైరికృతసకలభీకర కృత్యావిధ్వంసినీం కరాలాస్యామ్ |
శత్రుగణభీమరూపాం ధ్యాయే త్వాం శ్రీకిరాతవారాహీమ్ || 11 ||

చత్వారింశద్వర్ణకమనురూపాం సూర్యకోటిసంకాశామ్ |
దేవీం సింహతురంగాం వివిధాయుధధారిణీం కీటీం నౌమి || 12 ||

ధూమాకారవికారాం ధూమానలసన్నిభాం సదా మత్తామ్ |
పరిపంథియూథహంత్రీం వందే నిత్యం చ ధూమ్రవారాహీమ్ || 13 ||

వర్ణచతుర్వింశతికాం మంత్రేశీం సమదమహిషపృష్ఠస్థామ్ |
ఉగ్రాం వినీలదేహాం ధ్యాయే కిరివక్త్ర దేవతాం నిత్యమ్ || 14 ||

బిందుగణతాత్మకోణాం గజదళావృత్తత్రయాత్మికాం దివ్యామ్ |
సదనత్రయసంశోభిత చక్రస్థాం నౌమి సిద్ధవారాహీమ్ || 15 ||

వారాహీ స్తోత్రమేతద్యః ప్రపఠేద్భక్తిసంయుతః |
స వై ప్రాప్నోతి సతతం సర్వసౌఖ్యాస్పదం పదమ్ || 16 ||

ఇతి శ్రీ వారాహీ దేవి స్తవమ్ |

 


 

 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.